జాతియం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం

5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు స్టార్టయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్టారు. తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగింది.



