జాతియం
గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. జామ్‌నగర్, రాజ్‌కోట్‌లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో అనేక ప్రాంతాలు చిక్కుకుపోయాయి. రాజ్‌కోట్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.



