అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపేయాలని ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు.



