తెలంగాణ
విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు యాదాద్రి , భద్రాద్రి ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరపాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరాలని నిర్ణయం తీసుకున్నారు. 2024 అక్టోబర్లో 114 పేజీల నివేదిక ఇచ్చిన కమిషన్.



