ఆంధ్ర ప్రదేశ్

Bhumana: రైతులకు చేయాల్సిన మేలు కూటమి ప్రభుత్వం మరిచిపోయింది

Bhumana Karunakar Reddy: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కష్టాలు పట్టించుకునే నాథుడే లేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మామిడి రైతుల పక్షాన వైఎస్ జగన్ చిత్తూరుకు వస్తున్నారని తెలియగానే సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధర కిలో 8 రూపాయలు ప్రకటించారన్నారు. ఆరు నెలలు కావస్తున్నా రైతులకు చేయాల్సిన మేలు మరిచిపోయారన్నారు. ఇప్పటి వరకు జ్యూస్ ఫ్యాక్టరీలు నుంచి రైతులకు రావాల్సిన నగదు ఇప్పించలేక పోయారని విమర్శించారు. మామిడి రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button