ఆంధ్ర ప్రదేశ్
పులివెందుల అన్నదాత పోరులో హై టెన్షన్

Pulivendula: పులివెందులలో రైతులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ చేపట్టడటంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లో ఆర్డీవో కార్యాలయం వరకూ భారీ ర్యాలీ చేపట్టారు.
దీంతో పోలీసులు భారీగా మోహరించి పట్టణంలో 30 యాక్టు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డం గా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ నేతలు, కార్యకర్తల ర్యాలీ ముందుకు సాగింది.



