News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ..!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో రంగానాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. శేఖర్ మాస్టర్ తో ఆలయం వెలుపల సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు



