జాతియం

Petrol Diesel Prices Hike: మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol Diesel Prices Hike: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయల 84 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 86 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది నాలుగోసారి. నాలుగు రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button