తెలంగాణ
రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై ఇండి కూటమి నేతలతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్‌ను ప్రచారం చేయనున్నారు. జనాభాకు 50 శాతం, GSDPకి శాతం తీసుకుని డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.



