అంతర్జాతీయం

ఇరాన్‌కి మరోసారి ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌కి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నేవీ నౌకలను సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 158 ఇరాన్ నేవీ నౌకలు సముద్రంలో మునిగిపోయాయని.. ఇరాన్ నుంచి వచ్చే ఏ నౌకలను అనుమతిలేదని స్పష్టంచేశారు. మిడిల్ ఈస్ట్‌లో 15 అమెరికా యుద్దనౌకలు మోహరించాయని.. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధనంతో చమురు ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button