సినిమా

Prabhas: డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్… న్యూ ఇయర్‌ వేళ ప్రభాస్‌ స్పెషల్ వీడియో..

Prabhas: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్‌ పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించే వారు ఉండగా.. డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌? అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియో విడుదల చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button