ఆంధ్ర ప్రదేశ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు

అమరావతిలో నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమల పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button