ఆంధ్ర ప్రదేశ్
Road Accident: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

Road Accident: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు శివారు వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి అదోనికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారన చేపట్టారు.



