తెలంగాణ

బతుకమ్మ వేడుకలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్

సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తన పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button