జాతియం
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండని స్టాలిన్ తెలిపారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని… కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. విజయ్ పాలన చూసిన తర్వాతే మాట్లాడతామని తేల్చి చెప్పారు స్టాలిన్.


