తెలంగాణ
రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో టెంట్‌హౌస్ నిర్వహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇవ్వొద్దన్నారు. టెంట్, సామాన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



