తెలంగాణ

Raja Singh: న్యూ ఇయర్‌ వేడుకలపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన..

Raja Singh: కొత్త సంవత్సరం పేరుతో గోవాతో పాటు క్లబ్, పబ్బులకు వెళ్లడమేనా మన సంస్కృతి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారన్నారు. మనకి కొత్త సంవత్సరం జనవరి ఒకటో తారీఖు కాదని.. ఉగాది మనకి కొత్త సంవత్సరమన్నారు రాజాసింగ్. దానినే మన భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button