అంతర్జాతీయం
మయన్మార్ లో భారీ పేలుడు.. 46 మంది మృతి

మయన్మార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా, మరో 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గోడౌన్లో పేలుడు చోటుచేసుకుంది.



