ఆంధ్ర ప్రదేశ్
ముంబైలో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

ఇవాళ ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కోకిలాబెన్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో పవన్ బాధపడుతున్నారు. గత నెలలో పవన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ సర్జరీ చేయనున్నారు. పూర్తిగా కోలుకునే వరకూ పవన్ కళ్యాణ్ ముంబైలోనే ఉండనున్నారు.



