News
రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం

ఢిల్లీలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్నాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నారు షర్మిల. YSRTP విలీనం చేసినందుకు గాను షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో.. భర్త అనిల్‌తో కలిసి రాహుల్ గాంధీని కలిశారు.



