ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు

Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను చంద్రబాబు పరిశీలించనున్నారు. పదిన్నరకు వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు.



