జాతియం
Modi: భారత్ ఏఐ కేంద్రంగా మారుతోంది

Modi: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగిందన్నారు.
ప్రపంచం ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందన్నారు. ఏఐ కంట్రోల్ మనిషిదే అయి ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోందన్నారు. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్‌కే కాదు దక్షిణాసియాకే గర్వ కారణమన్నారు.



