జాతియం
అయోధ్య రామమందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్

అయోధ్య రామమందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. అహ్మద్‌షేక్ అయోధ్య ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చదవడానికి అహ్మద్‌షేక్ ప్రయత్నించాడు. అహ్మద్షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆలయ భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. తనను తాను కశ్మీర్‌కు చెందిన వ్యక్తిగా అహ్మద్‌షేక్ తెలిపారు.



