జాతియం

Droupadi Murmu: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాలులో మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button