ఆంధ్ర ప్రదేశ్
Ramprasad Reddy: ప్రభుత్వం క్రీడాలకు ప్రాధాన్యం ఇస్తోంది

Ramprasad Reddy: ప్రభుత్వం క్రీడాలకు ప్రభుత్వం ప్రధాన్యమిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో 28వ జూనియర్ జాతీయ స్థాయి.. సెపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడాలను ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు క్రీడా పాలసీ తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు.