అంతర్జాతీయం
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దేశం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెర్షియన్ గల్ఫ్‌లో నూనె ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం నిషేధించింది. ఈ మార్గం గుండా వెళ్లే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని హెచ్చరించింది.



