తెలంగాణ
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్‌పై కేసు నమోదైంది. అంతకుముందు
హరీష్ రావుతో పాటు మరో ముగ్గురితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్.
దీంతో A2 హరీష్ రావు, A1 వంశీ కృష్ణ, A3గా సంతోష్ కుమార్, A4గా పరుశురాములుగా చేర్చారు పోలీసులు. ఇక హరీష్ రావుపై 351(2), R/W3, (5) BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.