ఆంధ్ర ప్రదేశ్
Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలోని 19 మందికి పోస్ట్‌మార్టం

కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. 19 మంది శాంపుల్స్ సేకరించినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ సాయంతో మృతుల బంధువులకు, డెడ్‌బాడీస్ అప్పజెప్పనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. సాయి సుధీర్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ఆధ్వర్యంలో మృతులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు.



