జాతియం
BJP: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు

BJP: ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎం పదవి దక్కించుకోవడం కోసం నేతలు ఎవరికివారు పైరావీలు చేస్తున్నారు. అయితే.. కొత్త ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపీక చేయాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.