ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 7 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 58,628 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 21,551 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు.



