ఆంధ్ర ప్రదేశ్

Vangalapudi Anitha: కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90శాతం వరకు తగ్గింది

Vangalapudi Anitha: గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గంజాయి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకులేదన్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 7 లక్షల 40 వేల కిలోల గంజాయి దొరికితే అందులో 2లక్షల గంజాయి ఏపీలోనే పట్టుబడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90శాతం వరకు తగ్గిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button