వ్యాపారం

Stock Market: భారీ లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. గత సెషన్ల ఒడిదొడుకుల నుంచి కోలుకున్న సూచీలు.. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరుతో దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,350 పాయింట్లు లాభపడి 83,786 వద్ద ట్రేడవుతోంది.

అటు నిఫ్టీ సైతం 384 పాయింట్లు పెరిగి 25,736 స్థాయికి చేరుకుంది. రెండు ప్రధాన సూచీలు భారీ లాభాల్లో కదలాడుతుండటంతో మదుపర్లలో ఉత్సాహం నెలకొంది. మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button