జాతియం
జమ్ముకశ్మీర్‌లో సోనామార్గ్‌పై విరుచుకుపడ్డ అవలాంచ్

జమ్ముకశ్మీర్‌లోని సోనామార్గ్‌పై అవలాంచ్ విరుచుకుపడింది. సీసీ కెమెరాల్లో అవలాంచ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోనామార్గ్‌లోని అనేక భవనాలను అవలాంచ్ కమ్మేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.



