తెలంగాణ
రైతు వేదికలో ఫర్నిచర్ ధ్వంసం చేసిన రైతులు

సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్దరాత్రి నుంచి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.



