తెలంగాణ
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్‌ను బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, కార్యకర్తలు ముట్టడించారు. గో రక్ష్ ప్రశాంత్‌పై కాల్పులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.
రాంచందర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.



