తెలంగాణ
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో రేపు కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసనకు దిగింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతిపత్రం ఇచ్చారు.



