తెలంగాణ
Kishan Reddy: వందే భారత్ రైల్లో వరంగల్ వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలులో వరంగల్ చేరుకున్న కిషన్ రెడ్డి రైల్వే అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరిన్ని రైల్వే ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టును తలదన్నేలా రైల్వే టెర్మినల్‌ను నిర్మించామన్నారు.



