తెలంగాణ

టైమ్‌కి వెళ్లాలని.. డేంజర్ జర్నీ

ఎలాగైనా టైమ్‌కి స్కూలుకెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్లు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఓ బొలేరో వాహనానికి వేలాడుతూ వెళ్లారు. నారాయణ పేట జిల్లా D మద్దూరు మండలంలో ఈ దృశ్యం కనిపించింది.

ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకే ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ టైమ్లో అదనపు బస్సు ఉంటే ఈ పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యర్థుల కోసం సరిపడా బస్సులు వేయాలని కోరుతున్నారు స్థానికులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button