ఆంధ్ర ప్రదేశ్
Anantapur: ఆకాశంలో అద్భుతం.. సర్ఫ్రాకృతిలో సూర్య దర్శనం

Anantapur: చోళంగి అమావాస్య పురస్కరించుకుని 144 ఏళ్ల కొకసారి వచ్చే కుంభమేళ సందర్భంగా.. ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాళ్ మండలంలో సూర్యుడు ఉదయిస్తూ సర్ఫ్రాకృతిలో దర్శనమిచ్చాడు. ఈ వింత అపరూప దృశ్యాన్ని ఆశ్చర్యంగా ప్రజలు వీక్షించారు.
ఇది దేనికి సంకేతమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పుష్య మాసంలో కృష్ణ అంగారక చతుర్థి అనంతరం వచ్చే అమావాస్య రోజున సూర్యుడు సర్పహాకారంలో గోచరించడం అపరూపమైన ఘట్టమని
స్వాములు అంటున్నారు.