ఆంధ్ర ప్రదేశ్

ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్‌షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిసే అవకాశముంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button