ఆంధ్ర ప్రదేశ్
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు బోల్తా

తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది. వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగింది. భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తిరుమల ఘాట్రోడ్డులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన భక్తులు తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు.



