తెలంగాణ
Revanth Reddy: ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడారు. డిసెబర్ 13న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ నేపథ్యంలో సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి పోటీపడనున్నారు. ఈ సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌తో తలపడే జట్టుకు సీఎం కెప్టెన్సీ వహించనున్నారు.



