అంతర్జాతీయం

Donald Trump: పలు దేశాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడటంతో ఆయా దేశాలు పరిస్థితిని నిశితంగా పరి శీలిస్తున్నాయి. వాస్తవానికి వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి.

చెప్పాలంటే సుంకాల దెబ్బకు చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ మౌనంగా గమనిస్తున్నారు. ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడిన రష్యా బ్యారల్ ధర 60 డాలర్ల కు పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button