తెలంగాణ

Revanth Reddy: బండి భగీరథ్‌ను పోలీసులు నడిరోడ్డుపైనే అరెస్ట్ చేశారు

Revanth Reddy: పోక్సో కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్‌ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించలేదని.. నడిరోడ్డుపై పోలీసులు కార్ ఆపి అరెస్ట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ ఇష్యూని పట్టుకుని రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు.

రాజకీయాలు చేయాలనుకుంటే నన్ను ఓడించాలంటూ సవాల్ విసిరారు. నాడు సొంత బావమరిది డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు, ఫామ్‌హౌస్‌లో పోలీసులపై కాల్పులు జరిగినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని, నిందితులను పోలీసులకు ఎందుకు అప్పగించలేదని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button