జాతియం

బెంగళూరులో వర్ష బీభత్సం..8 మంది మృతి

బెంగళూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి. బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలి 8 మంది చనిపోయారు. వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button