జాతియం

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు మృతి చెందారు. ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వాహనం చార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button