ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఇవాళ కాకినాడకు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 495ఎకరాల్లో 18 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడలో AM గ్రీన్ సంస్థ.. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలసి.. చంద్రబాబు ప్రారంభించనున్నారు.



