ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు

Tirumala: తిరుమల శ్రీ వారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణల చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందని, రాష్ట్ర ప్రజలు అందరు బాగుండాలి అని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.



