జాతియం

కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం

Kolkata: కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button