ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది

Chandrababu: కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button